Coordinates: 13°15′49″N 79°02′19″E / 13.263725°N 79.038721°E / 13.263725; 79.038721

ద్వారకాపురం (తవణంపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ద్వారకాపురం , చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ద్వారకాపురం
—  రెవెన్యూ గ్రామం  —
ద్వారకాపురం is located in Andhra Pradesh
ద్వారకాపురం
ద్వారకాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°15′49″N 79°02′19″E / 13.263725°N 79.038721°E / 13.263725; 79.038721
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం తవణంపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517131
ఎస్.టి.డి కోడ్
ద్వారకాపురం గ్రామం మెయిన్ రోడ్
దస్త్రం:APvillage Dwarakapuram 2.JPG
ద్వారకాపురం గ్రామం బస్ షెల్టర్

మంచినీటి వసతి[మార్చు]

ఇక్కడ మంచి నీటి వసతి ఉంది.

విద్యుద్దీపాలు[మార్చు]

ఈ గ్రామానికి విద్యుద్దీప వసతి ఉంది.

తపాలా సౌకర్యం[మార్చు]

తపాల సౌకర్యమున్నది.

ప్రధాన పంటలు[మార్చు]

ప్రదాన పంటలు మామిడి , బెల్లం, అరగొండ బెల్లం రాష్ట్రం లోనే అనకాపల్లి తరువాత రెండవ స్థానంలో ఉంది. చింతపండు, టెంకాయలు, ధాన్యాలు, చెరకు, బెల్లం, వేరుశనగ పంటలు కూడా పండించబడుతుంటాయి.

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్వవసాయాధారిత పనులు ఇక్కడి ప్రధాన, వృత్తి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]