విదియ

వికీపీడియా నుండి
(ద్వితీయ నుండి దారిమార్పు చెందింది)

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో రెండవ తిథి విదియ. అధి దేవత - బ్రహ్మ.

[మార్చు] విదియ నిర్ణయం

ధర్మ సింధు[1] ప్రకారం కృష్ణ పక్షంలో విదియ పగలు పూర్వార్థం అనగా - రెండు ఝాములలోగా ప్రవేశిస్తే ముందు రోజునే విదియ తిథిగా పరిగణించాలి. కానిచో పరవిద్ధనే గ్రహించాలి.

[మార్చు] పండుగ

  1. అన్నాచెల్లెళ్ళ పండుగ.(కార్తిక శుద్ద విదియ)

[మార్చు] మూలాలు

  1. విదియ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 51.
"http://te.wikipedia.org/w/index.php?title=విదియ&oldid=550599" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె