ధనువు
వికీపీడియా నుండి
(ధనుస్సు నుండి దారిమార్పు చెందింది)
ధనువు [ dhanuvu ] or ధనుస్సు dhanuvu. సంస్కృతం n. A bow. విల్లు.[1] The arc of a circle. The sign Sagittarius in the zodiac. ధనురాకారము danur-ākāramu. n. The shape of a bow. ధనుర్ధరుడు, ధనుష్మంతుడు or ధానుష్కుడు dhanur-dharuḍu. n. An archer. విలుకాడు. ధనుర్మార్గము dhanur-mārgamu. n. A curved line: an arc.
ఆర్చి [మార్చు]
విల్లు ఆకారంలో నిర్మించిన ప్రవేశ ద్వారంను ఆర్చి అంటారు.