ధరిత్రి దినోత్సవం

వికీపీడియా నుండి

Unofficial Earth Day flag, by John McConnell: the Blue Marble on a blue background.

ధరిత్రి దినోత్సవం (Earth Day) ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 22 న జరుపుకొనే స్మారక దినం. ఇవి భూమి మీద రెండు రోజులు దక్షిణ గోళార్ధంలో చలికాలంలోను, ఉత్తర గోళార్ధాంలో వసంతకాలంలోను పాటిస్తున్నాము. వీని ముఖ్యమైన ఉద్దేశం భూమి యొక్క పర్యావరణ పరిరక్షణ గురించి ప్రపంచ ప్రజలలో అవగాహన తీసుకొని రావడం. మొదటి ధరిత్రి దినోత్సవం ఐక్య రాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చిలో జరుపుకుంటుంది. జాన్ మెక్కెల్ 1969 లో ప్రారంబించాడు. రెండవ దరిత్రి దినోత్సవం అమెరికా రాజకీయ వేత్త గేలార్డ్ నెల్సన్ ప్రారంభించినది.


Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కింది విషయానికి సంబంధించిన మీడియా ఉంది.
పేజీకి సంభందించిన లింకులు