ధర్మదాత
వికీపీడియా నుండి
| ధర్మదాత (1970) | |
![]() |
|
|---|---|
| దర్శకత్వం | ఎ.సంజీవి |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, నాగభూషణం |
| సంగీతం | తాతినేని చలపతిరావు |
| నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- ఎవ్వడికోసం ఎవడున్నాడు, పొండిరా పొండి నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి
- ఎవరూ నీవారు కారు ఎవరూ నీతోడు రారు అడిగిన వారికి లేదనక అర్పించిన ఓ ధర్మదాత
- ఓ... నాన్నా నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్నా ఓ నాన్నా
- ఓం... పరమేశ్వరి జగదేశ్వరి రాజేశ్వరి కాలేశ్వరి ఇకనైనా శాంతించవే
- చిన్నారి బుల్లెమ్మా సిగ్గెందుకు లేవమ్మా చన్నీట స్నానాలు చాలమ్మా నీ చక్కిలిగింతలు నా కందించగ రావమ్మా
- జో...లాలి లాలీ నా చిట్టి తల్లీ లాలీ ననుగన్న తల్లీ, లాలీ బంగారు తల్లీ, లాలీ నా కల్పవల్లీ
మూలాలు [మార్చు]
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
