ధేనుక రాగము
వికీపీడియా నుండి
ధేనుక రాగము (ఆంగ్లం: Dhenuka; సంస్కృతం: धेनुका), కర్ణాటక సంగీతంలో 9వ మేళకర్త రాగము.[1]
విషయ సూచిక |
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
-
-
-
- (S R1 G2 M1 P D1 N3 S)
-
-
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
-
-
-
- (S N3 D1 P M1 G2 R1 S)
-
-
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం మరియు కాకళి నిషాధం. ఇది 45 మేళకర్త శుభపంతువరాళి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు [మార్చు]
చాలామంది వాగ్గేయకారులు ధేనుక రాగంలో కీర్తనల్ని రచించారు.
- తెలియలేదు రామా - త్యాగరాజ స్వామి వారి కీర్తన
జన్య రాగాలు [మార్చు]
ధేనుక రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.
మూలాలు [మార్చు]
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||
