వికీపీడియా నుండి

తెలుగు వర్ణమాల
అం అః
క్ష

అనునాసికాలలో దంత్య నాద అల్పప్రాణ (dental nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [n/n̪]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [n].

[మార్చు] ఉచ్చారణా లక్షణాలు

స్థానం: దంత (dental) లేదా దంతమూలీయ (alveolar)

కరణం: జిహ్వాగ్రము (tongue tip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: నాసికావివరం (nasal cavity)

[మార్చు] చరిత్ర

"http://te.wikipedia.org/wiki/%E0%B0%A8" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు