నందమూరి బాలకృష్ణ

వికీపీడియా నుండి
నందమూరి బాలకృష్ణ
Nt 1671 NBK-Bheeshma.jpg
జన్మ నామం నందమూరి బాలకృష్ణ
జననం జూన్ 10 1960 (1960-06-10) (వయసు 53)
Flag of భారత దేశం ఆంధ్రప్రదేశ్, ఇండియా
స్వస్థలం నిమ్మకూరు , క్రిష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్
నివాసం హైదరాబాదు,ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లు యువరత్న
బాలయ్య
వృత్తి సినిమా నటుడు
నిర్మాత
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
మతం హిందూ
భార్య/భర్త వసుంధర
సంతానం కుమార్తెలు : బ్రాహ్మణి, తేజస్విని
కుమారుడు : తారకరామ తేజ మోక్షజ్ఞ
తండ్రి నందమూరి తారక రామారావు
తల్లి బసవ రామతారకం

నందమూరి బాలకృష్ణ (జననం: 1960 జూన్ 10) -- అభిమానులచేత బాలయ్య అని ముద్దుగా పిలిపించుకొనే బాలకృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. యువరత్న బాలకృష్ణగా ప్రసిద్దిగాంచిన బాలయ్య వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి. తన సినీజీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చెయ్యడం వలన తెలుగువారికి సుపరిచితుడు. తండ్రి నందమూరి తారక రామారావు గారి నటనా చాతుర్యాన్ని బాలయ్య పుణికిపుచ్చుకున్నాడు అని చెప్పడం అతిశయోక్తికాదు.



పురస్కారాలు[మార్చు]

  • 1994 లో భైరవద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు.
  • 2నరసింహ నాయుడు (2001), సింహా ( 2010) చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.
  • నరసింహనాయుడు చిత్రానికి గాను సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు.
  • 2007 లో అక్కినేని అభినయ పురస్కారంతో సత్కరించారు.
  • పాండు రంగడు, సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు.

నటించిన చిత్రాలు[మార్చు]

క్రమ సంఖ్య చిత్రం విడుదలైన సంవత్సరం భాష నిర్మాణ సంస్థ దర్శకుడు
1 శ్రీమన్నారాయణ 2012 తెలుగు ఎల్లో ఫ్లవర్స్ రవి చావలి
2 ఊ..కొడతారా ఉలిక్కిపడతారా 2012 తెలుగు మంచు ఎంటర్తైన్మెంట్ శేఖర్ రాజా

బయటి లింకులు[మార్చు]