నందిగామ
| ?నందిగామ మండలం కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | నందిగామ |
| జిల్లా(లు) | కృష్ణా జిల్లా జిల్లా |
| గ్రామాలు | 26 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
85,405 (2001) • 43579 • 41826 • 63.09 • 71.99 • 53.79 |
నందిగామ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఎంతోకాలముగా మేజరు పంచాయతీగా ఉన్న నందిగామను మున్సిపాలీటీగా మార్చాలని చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వము నుండి 2011 సం.న ఆమోదము లభించినది. 2011 సం.నకు మొత్తము జనాభా షుమారు 50,000. మొత్తము వార్డులు 21. వార్షిక ఆదాయము షుమారు 2 కోట్లు.
విషయ సూచిక |
దేవాలయాలు [మార్చు]
- శివాలయం: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, షుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టించారు.ఈదేవాలయము(పన్చలింగక్షేత్రము)గా ప్రసిద్ధిచెందినమహాశివక్షేత్రము ఇక్కడచాలాపెద్దనందిఉన్నది అందువలన (నందిగామ)అనుపేరువచ్చినది ఈఆలయము ఇప్పుడు దేవాదాయధర్మాదాయ శాఖ
వారిఆధీనములోఉండి వాసిరెడ్డిరామనాథబాబుధర్మకర్తగాఉన్నారు ఈదేవాలయములో ప్రతిపూర్ణిమకు మరియుమాసశివరాత్రికి ప్రత్యేకపూజలుజరుగుతాయి కార్తీకమాసమన్దునెలరోజులపాటుభక్తులగోత్రనామములతోఅభిషేకములు కార్తీకపూర్ణిమరోజు జ్వాలాతోరణము కార్తీకమాసశివరాత్రిరోజు లక్షబిళ్వార్చనచాలా బాగాజరుగును రామాలయం:రామాలయముశ్రీరామనవమికి కళ్యాంణముజరుగును 2011వసంవత్సరముజరిగినక్ళ్యాణము మనగవర్నరు [ఇ.యస్.యన్.ల్.నరసింహన్]గారి చేతులమీదుగాబ్రహ్మాండముగాజరిగినది
- మరిడ్డి మహలక్ష్మి దేవాలయం ఈదేవాలయమునురాష్ట్రప్రథమస్పీకరుఅయిన శ్రీఅయ్యదేవర కాలేస్వరరావుపంతులుగారు నిర్మించారు ఈదేవాలయముశిథిలముచెందగా మరలవారికుమారులు క్రిష్ణమోహనరావుగారు శ్రీదుర్భాకుల సుబ్రహ్మణ్యకామేశ్వర ఘనపాఠిగారి పర్యవేక్షణలో పునర్నిర్మాణముకావించీ మరియుఅమ్మవారిమూలవిరాట్టుతోసహాప్రతిష్ఠలుచేయించి అత్యంతసుందరముగాతీర్చిదిద్దినారు
ప్రముఖులు [మార్చు]
- అయ్యదేవర కాళేశ్వరరావువీరు రాష్ట్రప్రథమస్పీకరుమరియు నందిగామ గ్రామముమోత్తంఅయ్యదేవరవంశీకుల అగ్రహారగ్రామము
శాసనసభ నియోజకవర్గం [మార్చు]
- పూర్తి వ్యాసం నందిగామ శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
నందిగామలో మొదట్లో ఎన్.టి.రామారావుగారి పేరిట కాలేజీని స్థాపించారు. కానీ ఆ మహానటుడి నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందకపోవడంతో ఆ తరువాత ఈ కాలేజీని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కాకాని వెంకటరత్నం గారి పేరిట కె.వీ.ఆర్ కాలేజీగా మార్చారు. ఈ కాలేజీలో చదవి ఐఐఎస్, డాక్టర్లు, ఇంకా జర్నలిస్టులు వంటి అనేక రంగాల్లో ప్రముఖులైన వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ కాలేజీకి తుర్లపాటి కోటేశ్వరరావు ప్రిన్స్ పాల్ గా ఉన్నారు.
అనాసాగారం [మార్చు]
అనాసాగారం గ్రామం జాతీయ రహదారి 9కి ఆనుకొని వున్నది మరియు నందిగామ నుండి రెండు కి.మీ.ల దూరంలో వున్నది. ఇప్పుడు ఈ గ్రామం నందిగామలో పూర్తిగా కలిసిపోయినది. ఈ గ్రామం ఇప్పుడు నందిగామలో ఒక వార్డుగా వున్నది. అనాసాగారంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 తరగతి వరకు విద్యాబోధన జరుగుతున్నది. ఇతర గ్రామాల నుండి కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు హాజరు అవుతున్నారు. ఈ పాఠశాల కొర్లపాటి పెద్దమల్లయ్య ప్రోద్భలముతో నిర్మించబడినది. ఆ తరువాత వివిధ రాజకీయ నాయకులు దీని అభివృద్దికి తొడ్పడినారు.
గ్రామాలు [మార్చు]
- అడవిరావులపాడు
- అంబారుపేట
- చందాపురం
- దాములూరు
- గోళ్ళమూడి
- ఐతవరం
- జొన్నలగడ్డ
- కమ్మవారిపాలెము
- కంచల
- కేతవీరునుపాడు
- కొణతమాత్మకూరు
- కొండూరు
- కురుగంటివారి ఖంద్రిక
- లచ్చపాలెం
- లింగాలపాడు
- మాగల్లు
- మునగచెర్ల
- నందిగామ
- పల్లగిరి
- పెద్దవరం
- రాఘవాపురం
- రామిరెడ్డిపల్లి
- రుద్రవరం
- సత్యవరం
- సోమవరం
- తక్కెళ్ళపాడు
- తొర్రగుడిపాడు
- ముప్పాళ
- బెల్లంకొండవారిపాలెం
జనాభా [మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక : [1]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషులు | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | అడవిరావులపాడు | 452 | 1,916 | 974 | 942 |
| 2. | అంబారుపేట | 440 | 1,941 | 975 | 966 |
| 3. | చందాపురం | 416 | 1,700 | 856 | 844 |
| 4. | దాములూరు | 427 | 1,791 | 897 | 894 |
| 5. | గోళ్ళమూడి | 495 | 2,127 | 1,101 | 1,026 |
| 6. | ఐతవరం | 524 | 2,157 | 1,122 | 1,035 |
| 7. | జొన్నలగడ్డ | 459 | 1,994 | 1,031 | 963 |
| 8. | కంచల | 718 | 2,769 | 1,401 | 1,368 |
| 9. | కేతవీరుని పాడు | 439 | 1,931 | 947 | 984 |
| 10. | కొణతమాత్మకూరు | 471 | 1,704 | 874 | 830 |
| 11. | కొండూరు | 404 | 1,743 | 895 | 848 |
| 12. | లచ్చపాలెం | 73 | 301 | 144 | 157 |
| 13. | లింగాలపాడు | 471 | 1,908 | 997 | 911 |
| 14. | మాగల్లు | 884 | 3,758 | 1,914 | 1,844 |
| 15. | మునగచెర్ల | 363 | 1,419 | 731 | 688 |
| 16. | నందిగామ | 8,478 | 37,569 | 19,262 | 18,307 |
| 17. | పల్లగిరి | 391 | 1,673 | 872 | 801 |
| 18. | పెద్దవరం | 1,060 | 4,488 | 2,303 | 2,185 |
| 19. | రాఘవాపురం | 1,001 | 4,079 | 2,035 | 2,044 |
| 20. | రామిరెడ్డిపల్లి | 584 | 2,401 | 1,184 | 1,217 |
| 21. | రుద్రవరం | 430 | 1,878 | 975 | 903 |
| 22. | సత్యవరం | 42 | 252 | 129 | 123 |
| 23. | సోమవరం | 354 | 1,506 | 739 | 767 |
| 24. | తక్కెళ్ళపాడు | 471 | 1,663 | 844 | 819 |
| 25. | తొర్రగుడిపాడు | 185 | 737 | 377 | 360 |
వనరులు [మార్చు]
|
|||||||
|
|
|
|---|---|
| అడివిరావులపాడు · అంబరుపేట · చందాపురం · దాములూరు · గొల్లమూడి · ఐతవరం · జొన్నలగడ్డ · కంచేల · కేతవీరునుపాడు · కొనతమాత్మకూరు · కొండూరు · కురుగంటివారి ఖంద్రిక · లచ్చపాలెం · లింగలపాడు · మగలు · కమ్మవారిపాలెము · మునగచెర్ల · నందిగామ · పల్లగిరి · పెద్దవరం · రాఘవాపురం · రామిరెడ్డిపల్లి · రుద్రవరం · సత్యవరం · సోమవరం · తక్కెలపాడు · తొర్రగుడిపాడు · ముప్పాల |