నందివర్ధనం

వికీపీడియా నుండి
నందివర్ధనం
Crape Jasmine, Tabernaemontana coronaria
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: జెన్షియనేలిస్
కుటుంబము: అపోసైనేసి
ఉపకుటుంబము: Rauvolfioideae
ప్రజాతి: Tabernaemontana
జాతులు
About 100-110, see text
Synonyms
Ervatamia

నందివర్ధనం (Tabernaemontana లేదా "Milkwood") పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. ఇది గుబురు పొదలు లేదా చిన్న చెట్లుగా సుమారు 6 నుంచి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని పుష్పాలు తెలుపు రంగులో ఉంటాయి. ఇది ఇంటి పెరటి చెట్టు.

నందివర్ధనం చెట్టు

ఇవి సతతహరితంగా ఆకులు వ్యతిరేకంగా అమర్చబడి 3-25 సెం.మీ. పొడవు ఉండి తెల్లని పాలను కలిగివుంటాయి. నందివర్ధనం పువ్వులు తెల్లగా సువాసనలను వెదజల్లుతూ 1-5 సెం.మీ. వ్యాసాన్ని కలిగివుంటాయి.

[మార్చు] కొన్ని జాతులు

Wiktionary-logo-en.png
నందివర్ధనం చెట్టు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.

[మార్చు] గ్యాలరీ

"http://te.wikipedia.org/w/index.php?title=నందివర్ధనం&oldid=708817" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు