నంద్యాల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నంద్యాల శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°28′48″N 78°28′48″E మార్చు
పటం

నంద్యాల శాసనసభ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో గలదు.

2019లో ఎన్నికైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 139 నంద్యాల జనరల్ సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 108868 భూమా బ్రహ్మనంద రెడ్డి పు తె.దే.పా 74308
2017 (ఉప ఎన్నిక) 139 నంద్యాల జనరల్ భూమా బ్రహ్మనంద రెడ్డి పు తె.దే.పా 97000 శిల్పా మోహన్ రెడ్డి పు వైసీపీ 69,610
2014 139 నంద్యాల జనరల్ భూమా నాగిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 82194 శిల్పా మోహన్ రెడ్డి M తె.దే.పా 78590
2009 258 నంద్యాల జనరల్ శిల్పా మోహన్ రెడ్డి M INC 67430 A. V. Subba Reddy M PRAP 35541
2004 186 నంద్యాల జనరల్ శిల్పా మోహన్ రెడ్డి M INC 89612 ఎన్.ఎం.డి. ఫరూఖ్ M తె.దే.పా 40935
1999 186 నంద్యాల జనరల్ ఎన్.ఎం.డి. ఫరూఖ్ M తె.దే.పా 44120 S.P.Y.Reddy M IND 40295
1994 186 నంద్యాల జనరల్ ఎన్.ఎం.డి. ఫరూఖ్ M తె.దే.పా 64691 K. Maqbool Hussain M INC 24878
1989 186 నంద్యాల జనరల్ V. Ramanath Reddy M INC 57229 ఎన్.ఎం.డి. ఫరూఖ్ M తె.దే.పా 50017
1985 186 నంద్యాల జనరల్ ఎన్.ఎం.డి. ఫరూఖ్ M తె.దే.పా 45658 G. Parthasaradi Reddy M INC 37211
1983 186 నంద్యాల జనరల్ Sanjeeva Reddy M IND 51608 బొజ్జా వెంకటరెడ్డి M INC 28367
1978 186 నంద్యాల జనరల్ బొజ్జా వెంకటరెడ్డి M JNP 37470 Nabi Saheb S.B M INC (I) 35777
1972 186 నంద్యాల జనరల్ బొజ్జా వెంకటరెడ్డి M IND 43559 S. B. Nabisaheb M INC 36920
1967 183 నంద్యాల జనరల్ S. B. N. Saheb M INC 29309 C. Eswaraiah M IND 17796
1962 189 నంద్యాల జనరల్ Mallu Subba Reddy M IND 14790 Pyreddi Anthoni Reddy M INC 12948
1959 By Polls నంద్యాల జనరల్ G.V. Reddy M INC 12819 P.M. Reddy M IND 9227
1955 162 నంద్యాల జనరల్ Gopavaram Rami Reddy M IND 20404 Mallu Subba Reddy M INC 8828


2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికలలో నంద్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన శిల్పా మోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మహ్మద్ ఫరూక్ పై 39677 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మోహన్ రెడ్డికి 89612 ఓట్లు లభించగా, ఫరూక్ 40935 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ శాసన సభ్యులు శిల్పా మోహనరెడ్డి మళ్ళీ పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్.హెచ్.భాస్కరరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున వి.సుబ్బారెడ్డి, లోక్‌సత్తా పార్టీ నుండి ఎస్.ఏ.మజీద్ పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009