నఠభైరవి రాగము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Natabhairavi scale with shadjam at C

నఠభైరవి రాగము కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త రాగము.[1] ఇది హిందుస్థానీ సంగీతంలో అసావరీ థాట్ రాగానికి సమానమైనది.

రాగ లక్షణాలు[మార్చు]

  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R2 G2 M1 P D1 N2 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N2 D1 P M1 G2 R2 S)

ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాధము. ఇది 56 మేళకర్త షణ్ముఖప్రియ రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.

ఉదాహరణలు[మార్చు]

నఠభైరవి జన్యరాగాలు[మార్చు]

నఠభైరవి రాగం లోని కొన్ని జన్య రాగాలు: భైరవి, ఆనందభైరవి, హిందోళం మరియు జయంతశ్రీ.

ఆనందభైరవి రాగం[మార్చు]

ఉదాహరణ 

జయంతశ్రీ రాగం[మార్చు]

ఉదాహరణ 

హిందోళ రాగం[మార్చు]

ఉదాహరణ 

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్