నత్రజని

వికీపీడియా నుండి
7 కార్బన్నత్రజనిఆక్సిజన్
-

N

P
N-TableImage.png
సాధారణ లక్షణాలు
పేరు, సంకేతము, పరమాణు సంఖ్య నత్రజని, N, 7
రసాయన సిరీస్ అలోహములు
గ్రూపు, పీరియడ్, బ్లాక్ 152, p
స్వరూపం colorless gas
N,7.jpg
ప్రామాణిక పరమాణు భారం 14.0067(2) g·mol−1
ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p3
Electrons per shell 2, 5
భౌతిక లక్షణాలు
స్థితి gas
సాంద్రత (0 °C, 101.325 kPa)
1.251 g/L
ద్రవీభవన స్థానం 63.15 K
(-210.00 °C, -346.00 °F)
Boiling point 77.36 K
(-195.79 °C, -320.42 °F)
Critical point 126.21 K, 3.39 MPa
Heat of fusion (N2) 0.720 kJ·mol−1
Heat of vaporization (N2) 5.57 kJ·mol−1
Heat capacity (25 °C) (N2)
29.124 J·mol−1·K−1
Vapor pressure
P/Pa 1 10 100 1 k 10 k 100 k
at T/K 37 41 46 53 62 77
Atomic properties
Crystal structure hexagonal
Oxidation states ±3, 5, 4, 2
(strongly acidic oxide)
Electronegativity 3.04 (Pauling scale)
Ionization energies
(more)
1st: 1402.3 kJ·mol−1
2nd: 2856 kJ·mol−1
3rd: 4578.1 kJ·mol−1
Atomic radius 65 pm
Atomic radius (calc.) 56 pm
Covalent radius 75 pm
Van der Waals radius 155 pm
ఇతరత్రా
Magnetic ordering diamagnetic
Thermal conductivity (300 K) 25.83 m W·m−1·K−1
Speed of sound (gas, 27 °C) 353 m/s
CAS registry number 7727-37-9
ముఖ్యమైన ఐసోటోప్‌లు
Main article: నత్రజని ఐసోటోప్‌లు
iso NA half-life DM DE (MeV) DP
13N syn 9.965 min ε 2.220 13C
14N 99.634% N, 7 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
15N 0.366% N, 8 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
మూలాలు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

నత్రజని అనగా నైట్రోజన్ ఒక మూలకము.

నత్రజని చక్రం [మార్చు]

మాంసకృత్తులు, అమినో ఆమ్లాలు, వర్ణకాలు, కేంద్రక ఆమ్లాలు, విటమిన్లు మొదలైన వాటిలో నత్రజని అతి ముఖ్యమైన పదార్ధము. వాతావరణంలోని గాలిలో ఇది 79 శాతం వరకు ఉంటుంది. వాయురూపంలో ఉన్న నత్రజనిని జీవులు ప్రత్యక్షంగా ఉపయోగించుకోలేవు. ఈ నత్రజని స్థిరీకరణం రెండు పద్ధతుల్లో జరుగుతుంది. జీవ సంబంధ పద్ధతిలో 90 శాతం మరియు రోదసీ వికిరణం ద్వారా 10 శాతం నత్రజనీకరణం జతుగుతుంది. మొదటి పద్ధతిలో నత్రజని లవణాలు కరిగి ఉన్న ద్రావణాల నుంచి మొక్కలు వాటికి కావలసిన మాంసకృత్తులను, అమినో ఆమ్లాలను తయారు చేసుకుంటాయి. ఇక రెండవ పద్ధతిలో మెరుపులు, ఉల్కాపాతం వంటి అత్యధిక శక్తివంతమైన కిరణాల వల్ల నైట్రోజన్, హైడ్రోజన్ తో కలసి అమోనియా ఏర్పడుతుంది.


"http://te.wikipedia.org/w/index.php?title=నత్రజని&oldid=808939" నుండి వెలికితీశారు