నమాజ్
సలాహ్ (అరబ్బీ : صلاة )(పర్షియన్ మరియు ఉర్దూలో : నమాజ్ : نماز ) (ఖురాన్ అరబ్బీ:صلوة) ఇస్లాం లో ముస్లిం లు అల్లాహ్ ముందు మోకరిల్లి నిర్వహించు ప్రార్థన . ప్రతిదినం 5 సమయాలలో పాటించు ప్రార్థనలు ప్రతి ముస్లిం ఖచ్చితంగా పాటించవలసిన నియమము. సలాహ్ ఇస్లామీయ ఐదు మూలస్థంభాలలో ఒకటి.
విషయ సూచిక |
నమాజ్ లో ఆచరణీయాలు [మార్చు]
వజూ [మార్చు]
వజూ అంటే నమాజుకు ముందు ముఖం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోటం.కుళాయి వద్ద వజూ చేసేటప్పుడు నీరు వృథా కాకుండా నివారించేందుకు ఆటోమేటిక్ సెన్సర్లు, బేసిన్లతో ఒక యంత్రాన్నికూడా రూపొందించారు.ఈ యంత్రంలో వజూ చేసే ముందు చదివే దువా (ప్రార్ధన) కూడా రికార్డు చేసి ఉంచారు. వజూ చేసే ముందు ఈ యంత్రం నుంచి దువా వినిపిస్తుంది.ఈ యంత్రం ద్వారా ఒక్కొక్కరు వజూ చేయడానికి కేవలం 1.3 లీటర్ల నీరు సరిపోతుంది.హజ్ సమయంలో మక్కా లో 20 లక్షల మంది వజూ చేసుకోడానికి రోజుకు 5 కోట్ల లీటర్ల నీరు అవసరం. అదే ఈ యంత్రాన్ని వాడితే రోజుకు 4 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది.(ఆంధ్రజ్యోతి3.2.2010)
ఇఖామా [మార్చు]
ఇఖామా అంటే శ్రద్ధా భక్తులతో ప్రార్ధనకోసం వరుసలుగా నిలబడటం అని అర్ధం. అజాన్ పలుకులు రెండు సార్లు ఇఖామా పలుకులు ఒకసారి పలకమని ప్రవక్త చెప్పారు (బుఖారీ 1:581) ఇఖామా విన్నప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా చేయగలిగినంత ప్రార్ధన చేయండి (బుఖారీ 1:609) [1] నుండి వెలికితీశారు.
రోజువారీ నమాజులు [మార్చు]
నమాజుల రకాలు [మార్చు]
ప్రత్యేక నమాజులు [మార్చు]
నమాజు చేయు స్ఠలాలు [మార్చు]
- మస్జిద్ (మసీదు)
- ఈద్గాహ్
- బైతుల్లాహ్ (కాబా)
- జామియా మస్జిద్
ఇవీ చూడండి [మార్చు]
|
|||||||