నమిత

వికీపీడియా నుండి
నమిత
Namitha.jpg
జన్మ నామం నమిత ముఖేశ్ వాంక్వాలా [1]
జననం మే 10 1980 (1980-05-10) (వయసు 32)
Flag of భారత దేశంసూరత్, గుజరాత్, భారతదేశం
ఇతర పేరు(లు) భైరవి
క్రియాశీలక సంవత్సరాలు 2002-ఇప్పటివరకు

నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా. ఈమె మే 10, 1980లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లో జన్మించింది.

1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించినది.

జెమిని చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ,హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది.

విషయ సూచిక

[మార్చు] నమిత నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు] మూలాలు

  • ఐ.సౌజన్య జూలై 2007 స్వాతి సపరివారపత్రికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.

[మార్చు] రిఫరెన్సులు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=నమిత&oldid=645689" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు