నర్మదా నది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Districts of central Gujarat
Coordinates: 21°39′3.77″N 72°48′42.8″E / 21.6510472°N 72.811889°E / 21.6510472; 72.811889
నర్మదా
River
JhansiGhat.jpg
జబల్పూరు వద్ద నర్మాద నదీ తీరం
Country India
Tributaries
 - left బుర్హనేర్ నది, బంజర్ నది, షేర్ నది, శక్కర్ నది, దూధీ నది, తవా నది, గంజల్ నది, ఛోటా తవా నది, కుండీ నది, గోయ్ నది, కర్జన్ నది
 - right హిరన్ నది, టెండోని నది, బర్నా నది, కోలార్ నది, మన్ నది, ఊరి నది, హత్నీ నది, ఒర్సాంగ్ నది
Source నర్మాద కుండ్
 - స్థలం అమర్‌ఖంఠక్, మధ్యప్రదేశ్
 - elevation 1,048 m (3,438 ft)
 - అక్షాంశరేఖాంశాలు 22°40′0″N 81°45′0″E / 22.66667°N 81.75000°E / 22.66667; 81.75000
Mouth ఖంబట్ సంధి (అరేబియా సముద్రం)
 - location భారూచ్ జిల్లా, గుజరాత్
 - elevation 0 m (0 ft)
 - coordinates 21°39′3.77″N 72°48′42.8″E / 21.6510472°N 72.811889°E / 21.6510472; 72.811889
Length 1,312 km (815 mi) approx.
The Narmada originates in Madhya Pradesh in central India, and drains in Gujarat in West India
నర్మదా నది ప్రవహపు ప్రాంతాన్ని, ముఖ్య ఉపనదులు మరియు పరీవాహక ప్రాంతాన్ని సూచించే పటం.

నర్మదా లేదా నేర్‌బుడ్డా మధ్య భారత దేశము గుండా ప్రవహించే నది. సాంప్రదాయకముగా ఈ నది ఉత్తర మరియు దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తున్నది. ఈ నది మొత్తము 1,289 కిలోమీటర్లు పొడవున ప్రవహించుచున్నది. భారత ద్వీపకల్పములో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే మూడే మూడు నదులలో ఇది ఒకటి. మిగిలిన రెండు తపతి నది మరియు మహి నది. నర్మద భారత దేశములో రిఫ్ట్ లోయ వెంటా ప్రవహించే ఏకైక నది. మధ్య ప్రదేశ్ రాష్ట్రములోని అమర్‌కంఠక్ పర్వతాల్లో పుట్టి మొదటి 320 కిలోమీటర్లు సాత్పూరా శ్రేణుల పైభాగమున ఉన్న మాండ్ల కొండలలో మెలికలు తిరుగుతూ ప్రవహించి, జబల్‌పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య మరియు సాత్పూరా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుండి పశ్చిమంగా ప్రవహించి కాంబే గల్ఫ్ ను చేరుతున్నది. నర్మదా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రములో కలుస్తుంది.

మూలాలు[మార్చు]

మూలాలజానితా[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=నర్మదా_నది&oldid=1071665" నుండి వెలికితీశారు