నర్సాపూర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నర్సాపూర్, మెదక్
—  మండలం  —
మెదక్ జిల్లా పటములో నర్సాపూర్, మెదక్ మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో నర్సాపూర్, మెదక్ మండలం యొక్క స్థానము
నర్సాపూర్, మెదక్ is located in ఆంధ్ర ప్రదేశ్
నర్సాపూర్, మెదక్
ఆంధ్రప్రదేశ్ పటములో నర్సాపూర్, మెదక్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°44′19″N 78°16′58″E / 17.73861°N 78.28278°E / 17.73861; 78.28278
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా మెదక్
మండల కేంద్రము నర్సాపూర్, మెదక్
గ్రామాలు 33
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 47,919
 - పురుషులు 24,159
 - స్త్రీలు 23,760
అక్షరాస్యత (2001)
 - మొత్తం 50.52%
 - పురుషులు 63.68%
 - స్త్రీలు 37.11%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా మెదక్
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నర్సాపూర్‌ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము మెదక్ జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలము. నర్సాపూర్‌ అడవి హైదరాబాదుకు 35 కి మీ ల దూరంలో గుమ్మడిదల మరియు నర్సాపూర్ ల మధ్య విస్తరించి ఉంది. దీని విస్తీర్ణము 30 చ.కి.మీ. ఎన్నో రకాల చెట్లు, జంతుజాలం, ఎన్నో చెరువులతో ఈ అడవి కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు, ఇక్కడి అడవిలో చాలా తెలుగు చిత్రాలు నిర్మించబడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

Medak.jpg

మెదక్ జిల్లా మండలాలు

మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్‌ | రైకోడ్‌ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్‌ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్‌ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్‌ | ములుగు


"http://te.wikipedia.org/w/index.php?title=నర్సాపూర్&oldid=1135620" నుండి వెలికితీశారు