నలుపు మరియు తెలుపు

వికీపీడియా నుండి
1870లో తీసిన కూర పనస యొక్క బ్లాక్ అండ్ వైట్ ఫోటో
A B&W photo of a Harmonica

నలుపు మరియు తెలుపును ఆంగ్లంలో బ్లాక్ అండ్ వైట్ అంటారు. తెలుగు వారు ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ లేదా తెలుపు నలుపు అనే పదాలను ఉపయోగిస్తారు. దృశ్య కళలలో బ్లాక్ అండ్ వైట్‍కు సంక్షిప్త పదంగా తరచూ B/W లేదా B&W రూపాలను సూచిస్తారు.