Coordinates: 17°05′49″N 79°12′36″E / 17.096823°N 79.209938°E / 17.096823; 79.209938

నల్గొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నల్గొండ మండలం, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం.[1]

నల్గొండ
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నల్గొండ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నల్గొండ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నల్గొండ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°05′49″N 79°12′36″E / 17.096823°N 79.209938°E / 17.096823; 79.209938
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ జిల్లా
మండల కేంద్రం నల్గొండ
గ్రామాలు 34
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 352 km² (135.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 2,00,067
 - పురుషులు 1,00,219
 - స్త్రీలు 99,848
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  35  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం నల్గొండ

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 2,00,067 - పురుషులు 1,00,219 - స్త్రీలు 99,848

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 352 చ.కి.మీ. కాగా, జనాభా 207,076. జనాభాలో పురుషులు 103,757 కాగా, స్త్రీల సంఖ్య 103,319. మండలంలో 50,347 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]