నల్ల లోరీ

వికీపీడియా నుండి
నల్ల లోరీ
At Taman Safari, Cisarua, Indonesia
At Taman Safari, Cisarua, Indonesia
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: పక్షులు
వర్గము: Psittaciformes
కుటుంబము: సిట్టాసిడే
ప్రజాతి: Chalcopsitta
జాతి: C. atra
ద్వినామము
Chalcopsitta atra
(Scopoli, 1786)

LC.JPG

నల్ల లోరీ, ఛాక్లోప్సిట్టా అట్ట్రా లేదా రాజా లోరీ లేదా ఎరుపు ఈకల లోరీ అనేది మధ్యస్థమైన పరిమాణం గల, నల్లని చిలుక. నల్లని ముక్కు, ముదురు బూడిద రంగు కాళ్ళు, పొడవైన గుండ్రని తోక ఉంటుంది. తోక లోపలి భాగం పసుపుగా గానీ, ఎరుపుగా గానీ ఉంటుంది. ఆడది, మగది ఒకే రకంగా ఉంటాయి.

నల్ల లోరి అనేది IUCN యొక్క ఎరుపు సూచీలో భయపడనవసరం లేని విభాగంలో ఉంచారు.

విషయ సూచిక

[మార్చు] వర్గీకరణ

నల్ల లొరీ ప్రజాతికి మూడు ఉప ప్రజాతులు ఉన్నాయి:[1]

చాల్కోప్సిట్టా అట్రా (Scopoli) 1786

  • చాల్కోప్సిట్టా అట్రా అట్రా (Scopoli) 1786, పశ్చిమఇండోనేషియాలోని West Papua (province)పశ్చిమ పపువా ప్రాంతానికి చెందిన, పక్షి తల ద్వీపకల్పము మరియు చుట్టు పక్కల ద్వీపాలు దీని స్వస్థలాలు..[2]
  • చాల్కోప్సిట్టా అట్రా బెర్న్ స్టైని Rosenberg, HKB 1861, ఇండోనేషియా లోని మిసూల్ ద్వీపానికి చెందినది..[2]
  • చాల్కోప్సిట్టా అట్రా ఇన్సైన్స్ Oustalet 1878, తూర్పు పక్షి తల ద్వీపకల్పము, చుట్టు పక్కల ద్వీపాలు, మరియు ఒనిన్, పశ్చిమ పపువా లోని బోమ్బెరి ద్వీపకల్పము.[2]

[మార్చు] వర్ణన

నల్ల లోరీ దాదాపు 32 సెం.మీ. పొడవు (12.5 ఇంచులు) ఊండి, నల్ల ముక్కు కలిగి ఉంటుంది. రంగు నుదుటిపై నీలం ఛాయతో ఉండి,మిగతా అంతా నల్లగా ఉంటుంది.ఎర్రని మచ్చలు, ముఖం పైన, తొడలపైన మరియు తోకపై పై మూడు ప్రజాతులను బట్టి మారుతూ ఉంటాయి. ఆడవి, మగవి బాహ్య రూపంలో తేడా లేకుండా ఉంటాయి.[2]

[మార్చు] మూలాలు

  1. Zoological Nomenclature Resource: Psittaciformes (Version 9.022). www.zoonomen.net (2009-03-28).
  2. 2.0 2.1 2.2 2.3 Forshaw (2006). plate 7.

[మార్చు] Cited texts

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
"http://te.wikipedia.org/w/index.php?title=నల్ల_లోరీ&oldid=717143" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు