నవంబర్ 9
వికీపీడియా నుండి
నవంబర్ 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 313వ రోజు (లీపు సంవత్సరము లో 314వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 52 రోజులు మిగిలినవి.
| << | నవంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1989: 13 ఆగష్టు 1961 తేదీన బెర్లిన్, ఈస్ట్ జర్మనీ గా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు మరియు పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 9 నవంబర్ 1989 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకి గా నిలిచింది.
- 1956 -
జననాలు [మార్చు]
- 1877 - ముహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి.
మరణాలు [మార్చు]
- 1927 - మాగంటి అన్నపూర్ణాదేవి - రచయిత్రి, సమాజ సేవిక, స్వాతంత్ర్య సమర యోధురాలు
- 2005: పూర్వ భారత రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
నవంబర్ 8 - నవంబర్ 10 - అక్టోబర్ 9 - డిసెంబర్ 9 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |