నవమి
వికీపీడియా నుండి
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో తొమ్మిదవ తిథి నవమి. అధి దేవత - దుర్గా దేవి.
[మార్చు] నవమీ నిర్ణయం
ధర్మ సింధు[1] ప్రకారం సకల వ్రతాలకు మరియు పండుగలకు అష్టమీయుక్తమైన నవమినే గ్రహించాలి.
[మార్చు] పండుగలు
- చైత్ర శుద్ధ నవమి - శ్రీరామనవమి.
- దసరా.
- స్వామినారాయణ జయంతి
[మార్చు] మూలాలు
- ↑ నవమీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 53.
|
||||||||||||||||||||