నవరత్నాలు

వికీపీడియా నుండి
Wiktionary-logo-en.png
నవరత్నాలు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.

కెంపు, వజ్రం, నీలం, పుష్యరాగం, పచ్చ, ముత్యం, పగడం, గోమేధికం, వైఢూర్యాలను కలిపి నవరత్నాలు అని వ్యవహరిస్తారు. వీటిని కిరీటాలు, భుజకీర్తుల్లో ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెపుతోంది.

నవరత్నాలు ఏవేమిటి? అన్న ప్రశ్న మీద చర్చలు జరిగేయి. విలువైన రత్నాలు తొమ్మిది కంటె ఎక్కువే ఉన్నాయి. తరువాత ఏ తెలుగు పేరుకి ఏ ఇంగ్లీషు పేరు సరి అయిన ఉజ్జీ అవుతుందో నిర్ణయించటానికి వీలు లేకుండా నిఘంటువులు వేర్వేరు అర్ధాలు ఇచ్చేయి.

నవరతావాలు పాఠ్యం== ఇంకా చూడండి ==

  • నవరత్నములు - కొందరి చక్రవర్తుల ఆస్థానములలోని విశిష్టవ్యక్తులకు ఇవ్వబడిన బిరుదు.
"http://te.wikipedia.org/w/index.php?title=నవరత్నాలు&oldid=627591" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె