నవరసాలు
వికీపీడియా నుండి
నవరసాలు - స్థాయీభేదాలు:
- శృంగారం - రతి
- వీరం - ఆవేశం
- కరుణ - దు:ఖం
- అద్భుతం - ఆశ్చర్యం
- హాస్యం - నవ్వు
- భయానకం - భయం
- బీభత్సం - జుగుప్స
- రౌద్రం - కోపం
- శాంతం - ఓర్పు
నవరసాలు - స్థాయీభేదాలు: