నాంపల్లి (నల్గొండ)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నాంపల్లి
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో నాంపల్లి మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో నాంపల్లి మండలం యొక్క స్థానము
నాంపల్లి is located in ఆంధ్ర ప్రదేశ్
నాంపల్లి
ఆంధ్రప్రదేశ్ పటములో నాంపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°53′12″N 78°57′48″E / 16.8867092°N 78.9633107°E / 16.8867092; 78.9633107
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నల్గొండ
మండల కేంద్రము నాంపల్లి
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 38,800
 - పురుషులు 19,590
 - స్త్రీలు 19,200
అక్షరాస్యత (2001)
 - మొత్తం 46.46%
 - పురుషులు 61.06%
 - స్త్రీలు 31.73%
పిన్ కోడ్ 508373

నాంపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508373. నాంపల్లి, జిల్లా కేంద్రమైన నల్లగొండ నుండి 48కి.మీలు, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 98కి.మీల దూరంలో ఉన్నది. మరియు దేవరకొండ నుండి 40కి.మీలు, మిర్యాలగుడ నుండి 72కి.మీల దూరమున్నది.

నాంపల్లి మండలంలో ఒక ప్రాథమిక మరియూ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, 5 పడకల ఆసుపత్రి, రక్షక భట నిలయం - యస్.ఐ, మంచి నీటి సరఫరా - రెండు రోజులకి ఒక మారు, మట్టి రహదారులు, ఆర్డినరి బస్సులు మొదలైన వసతులున్నాయి.

నాంపల్లిలో పురాతన వేణుగోపాలస్వామి ఆలయం జీర్ణావస్థలో ఉన్నది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట