నాగమల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నాగమల్లి
Drawing of a stick with leaves and small, white, flowers.
R. nasutus
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: లామియేలిస్
కుటుంబం: అకాంథేసి
ఉప కుటుంబం: Acanthoideae
జాతి: Rhinacanthus
ప్రజాతి: R. nasutus
ద్వినామీకరణం
Rhinacanthus nasutus
(L.) Kurz
పర్యాయపదాలు

Justicia nasuta L.
Pseuderanthemum connatum Lindau
Rhinacanthus communis Nees

నాగమల్లి పుష్పించే మొక్కలలో ఆస్టరేసి కుటుంబానికి చెందిన పూల మొక్క. దీని శాస్త్రీయ నామం: Rhinacanthus nasutus, దీనిని వివిధ భాషలలో snake jasmine, ( • Hindi: कबुतर का फुल kabutar ka phul, पालक जूही, Marathi: गजकर्णी gajkarni • Sanskrit: यूथिकापर्णी yuthikaparni అని పిలుస్తారు.[1] ఇవి చిన్న పొదలుగా భారతదేశమంతా విస్తరించాయి.

ఉపయోగాలు[మార్చు]

దీని భాగాలు తామర వ్యాధికి మరియు పాముకాటుకు వైద్యంలో ఉపయోగపడుతుంది.[2]

మూలాలు[మార్చు]


Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"http://te.wikipedia.org/w/index.php?title=నాగమల్లి&oldid=858208" నుండి వెలికితీశారు