Coordinates: 15°57′N 80°16′E / 15.95°N 80.27°E / 15.95; 80.27

నాగులపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 15°57′N 80°16′E / 15.95°N 80.27°E / 15.95; 80.27
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంపర్చూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523169 Edit this on Wikidata


నాగులపాలెం, బాపట్ల జిల్లా, పర్చూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్: 523 169., పటం

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

పర్చూరు 4 కి.మీ, బోదవాడమండగుంట 5 కి.మీ, నూతలపాడు 5 కి.మీ, ఆదిపూడి 6 కి.మీ, జాగర్లమూడి 7 కి.మీ.

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

ఏ.పి.బాలయోగి గురుకులం.

నాగుబడి చారిటబుల్ ట్రస్ట్[మార్చు]

ఈ గ్రామంలో శ్రీ నాగుబడి సుబ్బారావు 2003 లో "నాగుబడి చారిటబుల్ ట్రస్ట్" పేరుతో పాఠశాల స్థాపించారు. ఈ పాఠశాల ద్వారా బధిర బాలబాలికలకు ఉచిత విద్య, వసతి, భోజనం ఏర్పాటు చేసి వారికి నృత్యం, చిత్రలేఖనం, టైలరింగ్ మొదలగు పలు అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు పలు జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించారు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • కొల్లా రామయ్య - పర్చూరు శాసన సభ్యులు (1955 - 1962)
  • కొల్లా సుబ్బారావు - హేతువాది , శుక్ర నీతి, హుమనిస్ట్ విద్యావిధానం రచయిత
  • ఇనగంటి ఇమాం సాహెబ్ ప్రఖ్యాత క్లారినెట్ విద్వాంసులు. ఆకాశవాణి నిలయవిద్వాంసులు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చి, శ్రోతల మనసులను రంజింపజేసినారు. రాగసుధారసం బిరుదాంకితులు.
  • దావూద్‌ ఇనగంటి
  • ఉప్పలపాటి ప్రియాంక; ఉప్పలపాటి జగదీష్, ఉమాలక్ష్మి దంపతుల కుమార్తె, 2015, తెలంగాణా రాష్ట్ర ఎంసెట్ పరీక్షలో, వైద్య విభాగంలో ఆ రాష్ట్రంలోనే ప్రథమురాలిగా ఉత్తీర్ణురాలైనది. ఈమె జాతీయస్థాయిలో నిర్వహించిన ఎయింస్ (All India Institute of Medical Scinces) ప్రవేశా పరీక్షలలో 41వ స్థానం సంపాదించింది.[1] [2]

మూలాలు[మార్చు]

  1. "ఈనాడు ప్రకాశం". ఈనాడు. మే 29, 2015.
  2. "ఈనాడు ప్రకాశం". జూన్ 21, 2015.

వెలుపలి లింకులు[మార్చు]