నాటి 101 చిత్రాలు
వికీపీడియా నుండి
| నాటి 101 చిత్రాలు | |
| కృతికర్త: | ఎస్. వి. రామారావు |
|---|---|
| దేశం: | భారతదేశం |
| భాష: | తెలుగు |
| విభాగం (Genre): |
సినీ సాహిత్యం |
| ప్రచురణ: | కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్ |
| విడుదల: | 2006 |
నాటి 101 చిత్రాలు ఒక మంచి విశ్లేషాత్మక సినిమా పుస్తకం. దీనిని ఎస్.వి.రామారావు రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్తకాలకు ఇచ్చే నంది అవార్డు లభించింది.
ఇందులో వివరించిన చిత్రాలన్నీ చాలా ఉత్తమమైనవి. వీటిలో కొన్నింటిని రచయిత 2001 - 2002 మధ్యకాలంలో 75 వారాలపాటు ప్రముఖ సినీ వారపత్రిక 'సితార' లో ప్రొఫైల్ శీర్షిక పేరుతో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లి శ్రీమతి కామేశ్వరమ్మ మరియు అత్తగారైన శ్రీమతి మాణిక్యేశ్వరి గారికి అంకితమిచ్చారు.
ఈ పుస్తకాన్ని కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు వారు ప్రచురించారు.
[మార్చు] సినిమాల జాబితా
|
|
[మార్చు] ఇవి కూడా చూడండి
- తెలుగు సినిమా చరిత్ర
- తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా నటీమణులు
- తెలుగు సినిమా దర్శకులు
- తెలుగు సినిమా సంగీత దర్శకులు
- తెలుగు సినిమా నిర్మాతలు
- తెలుగు సినిమా పాటలు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- తెలుగు సినిమాల జాబితా
- భారతీయ సినిమా
[మార్చు] మూలాలు
- నాటి 101 చిత్రాలు (1931 - 65 మధ్య వచ్చిన నూటొక్క చిత్రాల చరిత్ర), రచన: ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.