నాదీ ఆడజన్మే

వికీపీడియా నుండి
నాదీ ఆడజన్మే (1964)
దర్శకత్వం ఎ.సి.త్రిలోక్ చందర్
నిర్మాణం ఎస్.వి.రంగారావు
రచన డి.వి. నరసరాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి ,
హరనాధ్,
జమున,
ఎస్.వి. రంగారావు,
రమణారెడ్డి,
ఛాయాదేవి,
అల్లు రామలింగయ్య,
సురభి బాలసరస్వతి,
కె.జగ్గయ్య
సంగీతం టి.వి.రాజు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు
గీతరచన దాశరథి కృష్ణమాచార్య
నిర్మాణ సంస్థ శ్రీవాణి ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మనిషికి బాహ్యసౌందర్యం కంటే అంతఃసౌందర్యం ప్రధానమైనది అనే ఇతివృతంతో రూపొందిన చిత్రం నాదీ ఆడజన్మే.నందమూరి తారక రామారావు, సావిత్రి , హరనాధ్ మరియు జమున నటించిన ఈ సినిమా 1964 లో విడుదల అయ్యింది.

[మార్చు] పాటలు

  1. కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా నిను ప్రేమింతురే నిను పూజింతురే నను గనినంత నిందింతురే - రచన: దాశరథి కృష్ణమాచార్య - టి.వి రాజు? - పి.సుశీల
  2. చిన్నారి పొన్నారి పువ్వు, విరబూసి విరబూసి నవ్వు...మన ఇంటి పొదరింటి పువ్వు, నినుజూసి ననుజూసి నవ్వు - రచన: దాశరథి కృష్ణమాచార్య - ఘంటసాల, పి.సుశీల
  3. నా మాట నమ్మితి వేల నా మీద కోపమదేల నను వీడి పోవుట మేలా ఏనాటికి నిన్ను విడజాల - రచన: దాశరథి - పి.సుశీల
  4. నా మాట నమ్మితివేలా నామీద కోపమదేల నను వీడి పోవుట మేలా - పిఠాపురం నాగేశ్వరరావు
  5. ఒడిలోన పవళించు వేళ నేను పాడేను ఒక జోల పాట ( బిట్) - పి.సుశీల
  6. కళ్ళళ్ళో గంతులువేసే బొమ్మా నీపేరేవేమ్మా గుండెల్లో గుసగుసలాడే - పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల
  7. మేఘాలు విడిపోయే ఈ నాటితో .. కన్నయా నల్లని కన్నయ్యా ( బిట్) - పి.సుశీల

[మార్చు] మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె