నాయకుడు
వికీపీడియా నుండి
| నాయకుడు (1987) | |
| దర్శకత్వం | మణి రత్నం |
|---|---|
| నిర్మాణం | రవి కిశోర్ |
| తారాగణం | కమల్ హసన్, నాజర్, శరణ్య |
| సంగీతం | ఇళయరాజా |
| సంభాషణలు | రాజశ్రీ |
| ఛాయాగ్రహణం | పి.సి.శ్రీరామ్ |
| కళ | తోట తరణి |
| నిర్మాణ సంస్థ | సుజాతా ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
నాయకుడు' 1987లో తమిళం నుండి తెలుగులోకి అనువదించబడిన డబ్బింగ్ సినిమా. దీని మూలం మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం "నాయకన్".
నటీనటులు [మార్చు]
- కమల్ హాసన్ - శక్తివేలు మరియు వేలు నాయకర్ గా ద్విపాత్రాభినయం
- శరణ్య - నీల
- కార్తిక - చారుమతి
- నాజర్ - అసిస్టెంట్ కమీషనర్
పాటలు [మార్చు]
- ఏదో తెలియని
- నా నువ్వే దీపావళి
- నీ గుడు
- నీలి కన్నుల్లో
- చలాకీ చిన్నది
- సందె పొద్దు మేఘం