నాలాగ ఎందరో

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నాలాగ ఎందరో (1978)
దర్శకత్వం ఈరంకి శర్మ
తారాగణం నారాయణరావు,
రూప
సంగీతం ఎమ్మెస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ ఆర్. కె. ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

అనుభవాలకు ఆదికావ్యం ఆడదాని జీవితం (ఆచార్య ఆత్రేయ) కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని (ఆచార్య ఆత్రేయ)

అవార్డులు[మార్చు]

1978 నంది అవార్డులు[మార్చు]

  1. ఉత్తమ చిత్రం
  2. హేమసుందర్ - ఉత్తమ నటుడు
  3. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం - ఉత్తమ గాయకుడు (మొదటి నంది)