నికాన్

వికీపీడియా నుండి

నికాన్ అనే జపాన్ దేశానికి చెందిన బహుళజాతి సంస్థ అత్యున్నతమయిన నిచ్చలన చిత్ర కెమెరాలు, సూక్ష్మదర్శినిలు, కళ్ళద్దాలు, కటకాలు, ఛాయాచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు తయారుచేసే దానికి ప్రసిద్ది గాంచింది. ప్రపంచవ్యాప్తంగా వృత్తినిపుణులు (చాయా గ్రాహకులు) ఎక్కువగా ఎంచుకునే కెమెరా నికాన్ అనటం అతిశయోక్తి కాదు.

నికాన్ కార్పొరేషన్
తరహా కార్పొరేషన్ TYO: 7731
స్థాపన Tokyo, Japan (1917)
ప్రధానకేంద్రము Tokyo, Japan
కీలక వ్యక్తులు Michio Kariya, President, CEO & COO
పరిశ్రమ ఛాయాచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు
ఉత్పత్తులు నిచ్చలన చిత్ర కెమెరాలు
సూక్ష్మ దర్శినిలు
కళ్ళద్దాలు
కటకాలు
Precision equipment for the semiconductor industry
రెవిన్యూ ఆదాయం:Green up.png ¥730.9 billion (Business year ending March 31, 2006)
ఉద్యోగులు 16,758 (Consolidated, as of March 31, 2005)
వెబ్ సైటు www.nikon.com

విషయ సూచిక

[మార్చు] నికాన్ గురించి

విశేషాలు:

[మార్చు] చరిత్ర

[మార్చు] ఉత్పత్తులు

[మార్చు] కెమెరాలు

నికాన్ కొత్త కెమెరా D700 పేరుతో డిజిటల్ ఎస్ఎల్ఆర్ విడుదల చేసింది.ఈ కెమేరాలో 12.1 మెగాపిక్సెల్స్ FX ఫార్మాట్ CMOS సెన్సార్‌ను అమర్చారు. తద్వారా 35MM ఫిల్మ్ చిత్రం తీసిన విధంగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకోవచ్చు.నికాన్ కొత్త కెమేరా పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినది కావటంతో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు మంచి సౌలభ్యం ఏర్పడుతుంది. నికాన్ కొత్త కెమేరాలో ఎక్స్‌పీడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టం, నికాన్స్ 51 పాయింట్ ఆటో ఫోకస్ సిస్టం, 3D ఫోకస్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.[1]
D700 మోడల్ కెమెరా నికాన్ గతంలో విడుదల చేసిన D3, D300 మోడల్స్ రకానికి చెందింది. నికాన్ కొత్త కెమెరా విఫణి లోనికి ఈ సంవత్సరం జూలై చివరికి విడుదల అవుతుందని నికాన్ సమాచారం.దీని ధర 3వేల అమెరికా డాలర్లు.[2]

[మార్చు] ఇతర ఉపకరణాలు

ఎలేక్త్రోనిక్ ఉపకరణాలు(Electronic Accessories) వీడియో ఉపకరణాలు (Video Accessories) వైద్య సంబంధ పరికరాలు (Medical Technology)

[మార్చు] సేవలు

[మార్చు] మరింత సమాచారం

[మార్చు] వనరులు,సమాచార సేకరణ

నికాన్ సంస్థ గురించి-ఇంగ్లీష్ వికీపీడియా : లింక్

[మార్చు] మూలాలు

  1. Digital SLR Camera Nikon D700. నికాన్ (July 1, 2008). తీసుకొన్న తేదీ: 04, జూలై 2008.
  2. నికాన్ నుంచి కొత్త కెమేరా. telugu.in.msn.com (Tuesday, 01 July 2008). తీసుకొన్న తేదీ: 04, జూలై 2008.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] వెలుపలి లింకులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు