నికోల్ ప్రిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నికోల్ ప్రిజం

నికోల్ ప్రిజం అనగా ధ్రువన పట్టకం. కాంతి నుండి వెలువడు ధృవీకరణ చెందని పుంజాలను ధ్రువీకరణ పుంజాలుగా చేయులకు ఈ నికోల్ ప్రిజంను వుపయొగిస్తారు. ఇది మొత్తం అంతర్గత ప్రతిబింబం నుండి ఒక కిరణంను తొలగిస్తుంది. ie.,O-కిరణంను తొలగించి N-కిరణాలను ప్రిజం ద్వారా ప్రసరింపచేస్తుంది. ఇది మొదటి రకపుధ్రువణ పట్టకం దీనిని 1828లొ విలియం నికోల్ కనిపెట్టినాడు. ఇది "ఐస్లండ్ ఖనిజము యొక్క రాంబోహెడ్రల్ క్రిస్టల్" ను కలిగి వుంటుంది. దీనిని క్రిస్టల్ అక్షం గుండా 68 డిగ్రీల కోణంలొ కట్ చేసి మరలా వికర్ణంగా కట్ చేసి జిగురు లేదా పారదర్శక కెనడా తైలం ద్వారా మరలా వీటిని అతికించాలి.

ధ్రువీకరణ చెందని కిరణం ప్రవేసించుట

ప్రక్కన చూపిన బొమ్మను బట్టి ధ్రువీకరన చెందని పుంజాలను క్రిష్టల్ ఎడమ ముఖము గుండా పంపించాలి. అది కాల్సైట్ ప్రాపర్టి బట్టి రెండు పుంజాలుగా పంపుతుంది. ఈ పుంజాలలో ఒకటి ( మామూలు 0- రే ) కాల్సైట్ ప్రాపర్టీలో ఎది రిఫ్రక్ టివ్ ఇండక్స్ n0 = 1.658 పొందుతుంది. టోటల్ ఇంటర్ నల్ రిఫ్లష్యన్ కూడా జరుగుతుంది. జిగురు పొర వున్న ప్రదేశముల క్లిష్టమైన కోణం వలన సంభవ కోణము వద్ద రిఫ్రక్ టివ్ ఇండక్స్ n = 1.55 వుంటుంది ఇది అంతా వలన జిగురు అంతర్ముఖంలో జరుగుతుంది. వచ్చిన పుంజం ప్రిజం పై భాగముగుండా కొంత రిఫ్లెక్షన్ తోబయతకు పోతుంది. మరొక రే ( extrordinary ఆర్-రే ) ఇది కాల్సైట్ వలన తక్కువ రిఫ్రక్ టివ్ ఇండక్స్ ne = 1.486 జరుగుతుంది. ఇది మొత్తము రిఫ్లెక్ ట్ చెందదు. ఎందుకనగా సబ్ క్రిటికల్ కోణముకు ఢీకొని కొంత రిఫ్లేక్ ట్, (లేదా) వంగుట వలన అది అంతర్ముఖంచెంది ప్రిజం క్రింది భాగంగుండా బయటకు వచ్చి చివరకు ఈ వధంగా ధ్రువీకరణ చెందిన కాంతి బయటకు వస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]