హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా
| నిర్మాణాలు |
| ప్రఖ్యాత వ్యక్తులు |
|
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్ |
| కమ్యూనిటీలు |
|
ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు |
| న్యాయ పాఠశాలలు |
| విశ్వాస పాఠశాలలు |
|
బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్ |
| భారత్‌లో మస్జిద్‌లు |
| సంస్కృతి |
| ఇతర విషయాలు |
|
దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం |
హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా (1238 - 1325), హజరత్ నిజాముద్దీన్ గా ప్రసిధ్ధి. ప్రఖ్యాతిగాంచిన సున్నీ చిష్తియా సూఫీ.
తండ్రి అహ్మద్ దానియాల్, ఘజనీ నుండి బదాయూన్ వచ్చి స్థిరపడ్డాడు. నిజాముద్దీన్ ఆధ్యాత్మిక గురువు హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ (బాబా ఫరీద్).
నిజాముద్దీన్ అతి ముఖ్య శిష్యుడు అమీర్ ఖుస్రో. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు.
దర్గా విశేషాలు [మార్చు]
హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా పేరున డిల్లీలో కల దర్గాహ్ ప్రఖ్యాతి చెందినది. ఈ దర్గాహ్ ఢిల్లీ లో ఎందరో భక్తాదులకు నెలవు.
ఇవీ చూడండి [మార్చు]
|
|||||||