నిత్య సుమంగళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిత్య సుమంగళి
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎన్.ఆర్.
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ నళినిశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నిత్య సుమంగళి 1974 అక్టోబరు 4న విడుదలైన తెలుగు సినిమా. నళినీ శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను బి.ఎన్.ఆర్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నళినీ శ్రీ కళానిలయం సమర్పించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • కృష్ణం రాజు,
  • జయంతి,
  • విజయలలిత,
  • రాజబాబు,
  • నాగభూషణం,
  • సూర్యకాంతం

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకుడు, నిర్మాత: బి.ఎన్.ఆర్
  • కథ: ఆర్.కె.ధర్మరాజ్
  • మాటలు: విజయరత్నం
  • సంగీతం:ఎస్.రాజేశ్వరరావు
  • పాటలు : దాశరథి, కొసరాజు
  • కెమేరా: వి.యస్.ఆర్.కృష్ణారావు
  • కళ: రాజేంద్రకుమార్
  • ఎడిటింగ్: అంకిరెడ్డి
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రామారావు

పాటలు[మార్చు]

  1. చిట్టి నాన్న చిన్ని నాన్న తోటలో పువ్వులా పూచావురా - పి. సుశీల బృందం - రచన: దాశరథి
  2. ఇంతింత కాళ్ళున్నవి అవి ఏమేమి అంటున్నవి- ఎస్. జానకి, రమేష్
  3. అదిగో అదిగో అజ్ఞానం అంధకారం.. అమ్మలారా - పి. సుశీల, బి. వసంత బృందం - రచన: కొసరాజు

మూలాలు[మార్చు]

  1. "Nitya Sumangali (1974)". Indiancine.ma. Retrieved 2023-05-31.