నిర్దోషి (1951 సినిమా)
వికీపీడియా నుండి
| నిర్దోషి (1951) | |
| దర్శకత్వం | హెచ్.ఎం.రెడ్డి |
|---|---|
| నిర్మాణం | హెచ్.ఎం.రెడ్డి |
| తారాగణం | కాంతారావు, ముక్కామల (విజయ్), అంజలీదేవి (నిర్మల), జి. వరలక్ష్మి (తార), కోన ప్రభాకరరావు, చంద్రశేఖర్, మధు |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి |
| నిర్మాణ సంస్థ | రోహిణి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాటలు [మార్చు]
- చూలాలు సీతమ్మ కానలకు నడిచె - ఘంటసాల
- నేనే జాణగా నెరజాణగా మోహిని గానా - జి. వరలక్ష్మి
- లోకమయ్యా లోకము మాయదారి లోకము మాయదారి మాయదారి - ఎ.వి. సరస్వతి
- లాలి లాలి చిన్నారి లాలి లాలీ మన పాప సాటి లేదు జగతి చిన్నారి పాపాయీ - సుందరమ్మ
- స్వాగతం స్వాగతం పతి సామ్రాజ్యమే సంసారం - ఘంటసాల, సుందరమ్మ
- సఖా నా రాజు నీవోయి తరించే ప్రేమ మనదోయీ - జి. వరలక్ష్మి
- హృదయమే నీతి ఈ జగతికి జ్యోతి ఇదే హారతి మా భారతి - జిక్కి, ఘంటసాల
వనరులు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)