నిర్దోషి (1984 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిర్దోషి (1984 సినిమా)
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్,
, సుహాసిని
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్స్
భాష తెలుగు

నిర్దోషి 1984 ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, సుహాసిని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మురళీ మోహన్ సమర్పించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • మురళీ మోహన్
  • సుహాసిని
  • చంద్రమోహన్
  • ప్రభాకరరెడ్డి
  • గొల్లపూడి మారుతీరావు
  • గిరిబాబు
  • సాక్షి రంగారావు
  • వేలు
  • చిట్టిబాబు
  • బాలాజీ
  • శుభ
  • అనూరాధ
  • జయశీల

సాంకేతిక వర్గం[మార్చు]

  • సంగీతం: చక్రవర్తి
  • సినిమాటోగ్రఫీ: కేఎస్ హరి
  • ఎడిటింగ్: డి.రాజగోపాల్
  • సమర్పకుడు: మురళీ మోహన్
  • సహ నిర్మాత: కిషోర్
  • నిర్మాతలు: మాగంటి వెంకటేశ్వరరావు
  • దర్శకుడు: రాజా చంద్ర
  • బ్యానర్: జయభేరి ప్రొడక్షన్స్
  • కథ: సాయి సుథే
  • మాటలు : కాశీ విశ్వనాథ్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, అనితారెడ్డి

పాటలు[2][మార్చు]

  • అన్ననై పుట్టినా అమ్మనై ఉంటాను....నాన్ననై నిన్ను చూసుకుంటాను...చెల్లివై పుట్టినా తల్లివి నీవు.
  • శ్రావణ మేఘం... తీరని దాహం...వయసే వానా కాలం...
  • మిత్రులారా స్వాగతం....తెలుసుకోండి నామతం.. ఇదా జీవితం...మహా నాటకం..
  • కొంటెచెల్లికి పెళ్ళంట...కోతి బావ మొగుడంటా...
  • రారా మియా.... తస్సాదియా....

మూలాలు[మార్చు]

  1. "Nirdoshi (1984)". Indiancine.ma. Retrieved 2023-01-21.
  2. Raaga.com. "Nirdoshi Songs Download, Nirdoshi Telugu MP3 Songs, Raaga.com Telugu Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-22.

బాహ్య లంకెలు[మార్చు]