నీడ
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
నీడ లేదా ఛాయ (Shadow) కోసం మనం గొడుగులు వాడతాము. రహదారికి ఇరువైపులా ఎక్కువగా నీడనిచ్చే పెద్ద వృక్షాలను పెంచుతాము. ఇవి వేసవికాలంలో మనల్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తాయి.
పురాతన కాలం నుండి గడియారం అవసరం లేకుండా సూర్యుని నీడల నుపయోగించి సమయాన్ని కనుగొనేవారు.
తోలుబొమ్మలాట లో బొమ్మల నీడలను ఉపయోగించి జనరంజకంగా ప్రదర్శించే సాంప్రదాయం చాలా దేశాలలో కలదు.
ఖగోళంలో ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఉదాహరణకు చంద్ర గ్రహణం లో భూమి నీడ చంద్రునిపై పడి చంద్రుడు మనకు కనిపించడు.