నీతిమతి రాగము
వికీపీడియా నుండి
నీతిమతి రాగము (Neetimati; సంస్కృతం: नीतिमति, తమిళం: நீதிமதி) కర్ణాటక సంగీతం లో 60వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితులు పద్ధతిలో దీనిని నిషాధం అంటారు.[1][2][3]
విషయ సూచిక |
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
-
-
-
- S R2 G2 M2 P D3 N3 S
-
-
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
-
-
-
- S N3 D3 P M2 G2 R2 S
-
-
ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, షట్స్రుతి ధైవతం మరియు కాకళి నిషాధం. ఇది ఒక సంపూర్ణ రాగం. ఇది 24వ మేళకర్త రాగమైన వరుణప్రియ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
ఉదాహరణలు [మార్చు]
ఈ రాగంలోని కొన్ని రచనలు:
- వాచామగోచర - త్యాగరాజ స్వామి
- స్మరణం - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
జన్య రాగాలు [మార్చు]
ఈ రాగానికి కొన్ని జన్యరాగాలు ఉన్నాయి. వానిలో హంసనాదం ప్రసిద్ధిచెందినది.
హంసనాద రాగం [మార్చు]
- బంటు రీతి కొలువు - త్యాగరాజ కీర్తన.
మూలాలు [మార్చు]
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||