నూజివీడు
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?నూజివీడు మండలం కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | నూజివీడు |
| జిల్లా(లు) | కృష్ణా జిల్లా జిల్లా |
| గ్రామాలు | 26 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,16,665 (2001) • 59130 • 57535 • 65.50 • 71.00 • 59.84 |
నూజివీడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా లోని ఒక ముఖ్య పట్టణము మరియు మండలము.
విషయ సూచిక |
[మార్చు] పట్టణ చరిత్ర
నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఒక మునిసిపాలిటి హోదా కలిగిన పట్టణం. ఇది విజయవాడకి 50 కి.మీ దూరములో వున్నది. నూజివీడు మామిడి తోటలకు బాగా పేరున్న ప్రదేశము. పలు వందల రకాల మామిడి పండ్లు ఇక్కడ లబించును. ఇక్కడి మామిడి పండ్లు దేశ, విదేశాలలోని ప్రాంతములకు ఎగుమతి చేయబడుచున్నవి. ప్రసిద్ధి చెందిన "నూజివీడు చిన్న రసం" పండ్లకు నూజివీడు పుట్టినిల్లు.
[మార్చు] చూడవలసిన ప్రదేశలు
- నూజివీడు జమీందారులచే నిర్మించబడిన కుక్కల గేటు మరియు గుర్రం గేటు పట్టణంలో చెప్పుకోదగిన ప్రముఖ కట్టడములు.
- నూజివీడు వీణ ప్రపంచ ప్రసిద్ధి చెందినది. పట్టణంలోని వెంకటేశ్వర కోవెల ప్రాంతములో వీణల తయరీ దుకాణాలు కలవు.
- అడవి ఆంజనేయస్వామి గుడి, సరస్వతి దేవాలయము, ఆయ్యప్పస్వామి దేవాలయము నూజివీడుకు 5 కి.మీ దూరములో వున్నవి.
- ఆంధ్రప్రదేశ్లో కేవలము రెండు సరస్వతీదేవి ఆలయములు మత్రమే వున్నవి,ఒకటి బాసర అయితే రెండవది నూజివీడు.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి అయిన వై.యస్.రాజశేఖర రెడ్డి గారిచే పేద విధ్యార్ధుల కోసం స్థాపింపబడిన ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ సాంకేతిక వైఙ్ఞానిక విశ్వవిద్యాలయం ఉంది.
[మార్చు] కళాశాలలు
- దర్మా అప్పారావు కాలేజీ
- ఆచార్య నాగార్జునా యునివర్శిటీ ఉన్నత విద్యా కేంద్రము
- సారధి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
- ఐ.ఐ.ఐ.టి నూజివీడు
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం నూజివీడు శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] ప్రముఖులు
[మార్చు] పట్టణ రాజకీయ నాయకులు
- ఎం.ఆర్. అప్పారావు గా ప్రసిద్ధిచెందిన మేకా రంగయ్య అప్పారావు
- మేకా ప్రతాప్ అప్పారావు మాజీ శాసన సభ్యుడు కాంగ్రేస్ పార్టీ
- పాలడుగు వెంకట్రావు మాజీ శాసనసభ్యుడు కాంగ్రేస్ పార్టీ
- కోటగిరి హనుమంతరావు మాజీ శాసన సభ్యుడుతెలుగు దేశం
- చిన్నం రామకోటయ్య గారు శాసన సభ్యుడు తెలుగుదేశం పార్టీ
[మార్చు] బయటి లింకులు
|
|||||||
|
|
|
|---|---|
| అన్నవరం · ఎనమదల · గొల్లపల్లి · జంగంగూడెం · తుక్కులూరు · దిగవల్లి · దేవరగుంట · నర్సుపేట్ · నూజివీడు · పల్లెర్లమూడి · పొలసనపల్లి పోతురెడ్డిపల్లి · బత్తులవారిగూడెం · బాపులపాడు · బోరవంచ · మర్రిబందం · మీర్జాపురం · ముక్కొల్లుపాడు · మోర్సపూడి · మొఖాస నరసన్నపాలెం రామన్నగూడెం · రావిచెర్ల · వేంపాడు · వెంకటాయపాలెం · వెంకటాద్రిపురం · సీతారాంపురం · సుంకొల్లు · హనుమంతునిగూడెం · మిట్టగూడెం · లీలానగర్ |