నేటి సావిత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేటి సావిత్రి
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం విసు
తారాగణం రోజా ,
సుకన్య,
రేవతి
సంగీతం రవి దేవేంద్రన్
నిర్మాణ సంస్థ విజయా పిక్చర్స్
భాష తెలుగు

నేటి సావిత్రి 1996లో విడుదలైన తెలుగు చిత్రం. విజయ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై బి.ఎన్.సురేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిఅమకు విసు దర్శకత్వం వహించాడు. రోజా, సుకన్య, రేవతి ప్రధాన తారాగణంగా నటించగా రవిదేవేంద్రన్ సంగీతాన్నందించాడు.[1]

రోజా

తారాగణం[మార్చు]

  • రోజా
  • సుకన్య
  • రేవతి

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: విసు
  • స్టూడియో: విజయ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: బి. నాగిరెడ్డి
  • విడుదల తేదీ: మార్చి 1, 1996
  • సహ నిర్మాత: బి.ఎన్. సురేష్ రెడ్డి
  • సంగీత దర్శకుడు: రవి దేవేంద్రన్

పాటలు[2][మార్చు]

  • అందరికీ తలరాత.. : రచన: వెన్నెలకంటి, గానం: చిత్ర
  • ఎవరే కన్నవారు: రచన: వెన్నెలకంటి, గానం: ఏసుదాసు
  • జతగతః : రచన: వెన్నెలకంటి
  • జీవితం నీకంకితం: రచన: వెన్నెలకంటి, గానం: మనో
  • కైలాస గిరిని: రచన: వెన్నెలకంటి, గానం: మనో
  • కామధాన : రచన : వెన్నెలకంటి
  • నే కోరుకుంది: రచన: వెన్నెలకంటి, గానం: కె.ఎస్.చిత్ర

మూలాలు[మార్చు]

  1. "Neti Savithri (1996)". Indiancine.ma. Retrieved 2020-09-08.
  2. Raaga.com. "Neti Savitri Songs Download, Neti Savitri Telugu MP3 Songs, Raaga.com Telugu Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-01-19. Retrieved 2020-09-08.