నేషనల్ ఆర్ట్ థియేటర్
వికీపీడియా నుండి
నేషనల్ ఆర్ట్ థియేటర్ (National Art Theatre) తెలుగు నాటక మరియు సినిమా నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి బహుముఖ ప్రజ్ఞాశాలి నందమూరి తారక రామారావు. ఎన్.టి.ఆర్. విద్యార్ధిగా ఉన్న రోజుల్లో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరిట నాటకాలాడేవారు. ఆ పేరుతో ఆయన సోదరుడు నందమూరి త్రివిక్రమరావు నిర్మాతగా 1953లో పిచ్చి పుల్లయ్య తో ప్రారంభించి ఎన్నో విశిష్టమైన చిత్రాలు నిర్మించారు. తరువాత హైదరాబాదులో వారి అబ్బాయి నందమూరి రామకృష్ణ పేరు మీద రామకృష్ణ స్టుడియో నిర్మించి రామకృష్ణా సినీ స్టుడియోస్ పతాకంపై దాన వీర శూర కర్ణ వంటి పలు చిత్రాలు నిర్మించారు.
విషయ సూచిక |
[మార్చు] నిర్మించిన సినిమాలు
[మార్చు] రామకృష్ణ సినీ స్టుడియోస్
- బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
- అనసూయమ్మగారి అల్లుడు (1985)
- పట్టాభిషేకం (1985)
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984)
- సింహం నవ్వింది (1983)
- సుబ్బారావుకు కోపంవచ్చింది (1982)
- రౌడీ రాముడు (1980)
- రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
- శ్రీమద్విరాట పర్వము (1979)
- శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
- చాణక్య చంద్రగుప్త (1977)
- దాన వీర శూర కర్ణ (1977)
[మార్చు] రామకృష్ణ ఎన్.ఎ.టి.కంబైన్స్
- వనజ గిరిజ (1976)
- ఉమ్మడి కుటుంబం (1967)
- వరకట్నం (సినిమా)
[మార్చు] ఎన్.ఎ.టి.పిక్చర్స్
- శ్రీకృష్ణ పాండవీయం (1966)
- పాదుకా పట్టాభిషేకం (1966)
- గులేబకావళి కథ (1962)
- సీతారామ కళ్యాణం (1961)
- పాండురంగ మహత్యం (1957)
- జయసింహ (1955)
- తోడుదొంగలు (1954)
- పిచ్చి పుల్లయ్య (1953)