నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్
వికీపీడియా నుండి
| నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ | |
|---|---|
| నాసా చిహ్నం Motto: ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్[1] |
|
| Agency overview | |
| Formed | జూలై 29, 1958 |
| Preceding agency | NACA (1915–1958)[2] |
| Jurisdiction | సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం |
| Headquarters | Washington, D.C. |
| Employees | 18,800+[3] |
| Annual budget | US$17.8 billion (FY 2012)[4] See also నాసా బడ్జెట్ |
| Agency executives | Charles Bolden, నిర్వాహకుడు Lori Garver, సహాయకుడు నిర్వాహకుడు |
| Website | |
| nasa.gov | |
నాసా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థను సంక్షిప్తంగా నాసా అని వ్యవహరిస్తూంటారు.[5] ఇది జూలై 1958 29 న స్థాపించబడింది. దీని వార్షిక బడ్జెట్ 2007 లొ $16.8 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంతరిక్ష ప్రాజెక్టులు మాత్రమే కాకుండా మిలిటరీ అంతరిక్ష విశ్లేషణకు ఈ సంస్థ ద్వారా చేపడుతున్నారు. దీని ప్రధాన కేంద్రం వాషింగ్టన్ లో గలదు.
[మార్చు] Reference
- ↑ Lale Tayla and Figen Bingul (2007). NASA stands "for the benefit of all."—Interview with NASA's Dr. Süleyman Gokoglu. The Light Millennium. తీసుకొన్న తేదీ: September 29, 2054.
- ↑ U.S. Centennial of Flight Commission, NACA. Centennialofflight.gov. Retrieved on 2011-11-03.
- ↑ NASA workforce profile. NASA (January 11, 2011). తీసుకొన్న తేదీ: January 17, 2011.
- ↑ Teitel, Amy (2011-12-02). A Mixed Bag for NASA's 2012 Budget. DiscoveryNews. తీసుకొన్న తేదీ: 30 January 2012.
- ↑ National Aeronautics and Space Act, జూలై 29, 1958.