నైట్రోసోమానాస్
వికీపీడియా నుండి
| నైట్రోసోమోనాస్ | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
|
|||||||||||||
| N. aestuarii N. communis N. europaea N. eutropha N. halophila N. marina N. nitrosa N. oligotropha N. ureae |
నైట్రోసోమోనాస్ (Nitrosomonas) ఒక రకమైన బాక్టీరియా ల ప్రజాతి]].[1]
ఇవి అమ్మోనియాను ఆక్సీకరణం చేసి నైట్రైట్ గా మారుస్తుంది. అందువలన ఇవి జీవావరణంలో పారిశ్రామిక మరియు పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థలో చాలా ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువగా మృతిక, మురికినీరు, భవనాల ఉపరితలం మొదలైన కాలుష్య పూరితమైన ప్రదేశాలలో కనిపిస్తాయి. ఇవి కశాభాల ద్వారా కదులుతాయి.