నోయిడా
వికీపీడియా నుండి
| ?నోయిడా ఉత్తరప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
203 కి.మీ² (78 చ.మై) • 200 మీ (656 అడుగులు) |
| జిల్లా(లు) | గౌతమ్‌బుద్ధానగర్ జిల్లా జిల్లా |
| జనాభా • జనసాంద్రత |
293 (2001) • 2,463/కి.మీ² (6,379/చ.మై) |
| భాష(లు) | హిందీ, ఆంగ్లం, ఉర్దూ |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 201301 • +0120 • UP-16 |
| వెబ్‌సైటు: NoidaAuthorityOnline.com | |
నోయిడా (ఆంగ్లం : The New Okhla Industrial Development Area) (హిందీ : नोएडा , ఉర్దూ نوئڈا ) ఢిల్లీ మహానగరానికి ప్రక్కనే ఉన్న మరొక నగరము. భౌగోళికంగా ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తుంది. దీని ప్రక్కనే గాజియాబాద్ అని మరొక నగరము కలదు.
షాపింగ్ మాల్ లు [మార్చు]
- ది గ్రేట్ ఇండియా ప్యాలెస్, సెక్టరు 18
- సెంటర్ స్టేజ్, సె.18
- స్పైస్ మాల్, సె.22
- షిప్రా మాల్
హోటళ్ళు [మార్చు]
- సాగర్ రత్న