న్యాయం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
న్యాయం (Justice) న్యాయ శాస్త్రం ప్రకారం తప్పొప్పులలోని నిజాలను నిర్ధారించేది.
న్యాయం గురించి వాదించేవారు న్యాయవాదులు (Lawyers). వారి వాదనలను విని న్యాయాన్ని నిర్ధారించేవారు న్యాయమూర్తులు (Judges). ఈ ప్రక్రియ జరిగే ప్రదేశాలు న్యాయస్థానాలు (Courts).
అలాగే న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది కూడా. నీతి, సత్యం, హేతువులు, చట్టం, ప్రకృతినియమం, సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడిన ఒక నీతి అంగము. [1]
సమాజంలోని మానవుని తత్వాలను నిర్దేశించడానికి, మతపర, ధార్మిక విషయాలను, నిర్దేశించడానికి, అనాదిగా వస్తున్న ఒక స్పృహ.
[మార్చు] న్యాయస్థానాలు
[మార్చు] మూలాలు
- ↑ Journal of Economic Literature, 41(4), p. 1188.