పంచదార చిలక (తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంచదార చిలక మిఠాయిల కొరకు పంచదార చిలక (మిఠాయి) చూడండి

పంచదార చిలక
పంచదార చిలక సినిమా పోస్టర్
దర్శకత్వంకోడి రామకృష్ణ
రచనదివ్య ఆర్ట్స్ ప్రొడక్షన్ యూనిట్ (కథ), రాజేంద్రకుమార్ (మాటలు)
నిర్మాతసి. సురేంద్ర రాజు
తారాగణంశ్రీకాంత్,
పృథ్వీ రాజ్,
కౌసల్య
ఛాయాగ్రహణంకోడి లక్ష్మణ్
కూర్పునందమూరి హరిబాబు
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
దివ్య ఆర్ట్స్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
అక్టోబర్ 29, 1999
సినిమా నిడివి
116 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పంచదార చిలక 1999, అక్టోబర్ 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. దివ్య ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై పతాకంపై సి. సురేంద్ర రాజు నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, పృథ్వీ రాజ్, కౌసల్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • నిర్మాత:సి. సురేంద్ర రాజు
  • కథ: దివ్య ఆర్ట్స్ ప్రొడక్షన్ యూనిట్
  • మాటలు: రాజేంద్రకుమార్
  • సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
  • ఛాయాగ్రహణం: కోడి లక్ష్మణ్
  • కూర్పు: నందమూరి హరిబాబు
  • నిర్మాణ సంస్థ: దివ్య ఆర్ట్స్ ప్రొడక్షన్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.[2][3]

  1. అనుకున్నానా ఏనాడైనా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:16
  2. మౌనమెందుకే కోయిల - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 03:59
  3. నీరు లేని నదిలో - రాజేష్ కృష్ణన్ - 04:43
  4. చందా ఓ చందా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:25
  5. హాయిరే హాయిరే - రాజేష్ - 04:34
  6. ఉండి ఉండి ఉరిమింది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:29

మూలాలు[మార్చు]

  1. Indiancine.ma, Movies. "Panchadara Chilaka (1999)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
  2. Gaana, Songs. "Panchadara Chilaka Songs". www.gaana.com. Retrieved 19 August 2020.
  3. Raaga, Songs. "Panchadara Chilaka". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 24 అక్టోబరు 2020. Retrieved 19 August 2020.

ఇతర లంకెలు[మార్చు]