పంచమాతలు

వికీపీడియా నుండి
  • రాజు భార్య
  • అన్న భార్య
  • గురుని భార్య
  • భార్య తల్లి(అత్త)
  • కన్న తల్లి

ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!

రాజుగారి భార్య, గురువుగారి భార్య, అన్నగారి భార్య, భార్యను కన్న తల్లి, తనను కన్న తల్లి - ఈ అయిదుగురిని తల్లులుగా భావింప వలెను.--- కుమార శతకము నుండి.


"http://te.wikipedia.org/w/index.php?title=పంచమాతలు&oldid=31769" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె