పంచె

వికీపీడియా నుండి
పంచె

పంచె భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో పురుషులు ధరించే సాంప్రదాయక వస్త్రము. దీనిని కుర్తా, కండువా, తలపాగాతో కలిపి ధరించడం తెలుగువారి స్వచ్ఛమైన వస్త్రధారణ.

దీనిని హిందీలో ధోతి అని, అస్సామీలో సురియా అని, పంజాబీలో లాచా అని, మళయాళంలో ముండు అని, మరాఠీలో ధోతార్ అని, కన్నడం లో కూడా పంచె అని పిలుస్తారు.

ఇవి సుమారు 7 గజాలు పొడవుండి నడుం, కాళ్లు చుట్టూ తిప్పుకొని నడుం దగ్గర ముడి వేసుకొని ధరిస్తారు.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=పంచె&oldid=611544" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు