పంజరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
A cage designed for medium-large parrots, with a playtop.

పంజరం ఒక విధమైన పక్షులను ఎగిరిపోకుండా ఉంచే గృహోపకరణము.

చిలుక, మైనా మొదలైన పక్షులను పెంచుకోవడానికి వీటిలో ఉంచుతారు. కొన్నింటిలో పక్షులు ఆడుకోవడానికి ఉపయోగపడే వస్తువులు, ఉయ్యాల లాగే ఊగే దండెం కూడా పెడతారు.

"http://te.wikipedia.org/w/index.php?title=పంజరం&oldid=827334" నుండి వెలికితీశారు